ఫొటోగ్రాఫర్ల పాత్ర విశేషమైంది: కలెక్టర్

ఫొటోగ్రాఫర్ల పాత్ర విశేషమైంది: కలెక్టర్

NLG: సమాజంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర విశేషమైందని కలెక్టర్ హనుమంతరావు కొనియాడారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జర్నలిస్టు ఫోటోగ్రాఫర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, డీపీఆర్ఆ అరుంధతి పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్లు సమాజానికి అద్దంలాంటివారని కలెక్టర్ ప్రశంసించారు.