నేడు యథావిధిగా PGRS: కలెక్టర్
SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. అర్జీలు సమర్పించిన తర్వాత 1100 నంబర్‌కు కాల్ చేసి వినతుల స్థితి తెలుసుకోవచ్చని తెలిపారు.