ఆటో డ్రైవర్‌లు నియమాలు పాటించాలి: సీఐ

ఆటో డ్రైవర్‌లు నియమాలు పాటించాలి: సీఐ

MHBD: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వీధి వ్యాపారస్తులు, షాప్ యజమానులు సహకరించాలన్నారు.. వ్యాపారస్తులు రోడ్డుపై వాహనాలు పెట్టి పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందులు పెట్టకూడదన్నారు. అనంతరం ఆటో డ్రైవర్‌లు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.