నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పొదలకూరులో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న MLA సోమిరెడ్డి
✦ రైతులు ప్రత్యామ్నాయ ఎరువులపై దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు
✦ సంగంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి రామనారాయణ రెడ్డి
✦ నెల్లూరులో బైకు అదుపుతప్పి బీటెక్ విద్యార్థిని మృతి