'పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి'

'పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి'

MNCL: తాండూర్ మండలం మాదారం 5 ఇంక్లైన్ గ్రామంలో పేద రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి కొండు బానేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు చెందిన పేద రైతులు భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.