జిల్లాలో పర్యటించిన నేతలు

జిల్లాలో పర్యటించిన నేతలు

NDL: జిల్లాలో పలు శుభ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, బనగానపల్లె వైసీపీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడుతూ.. గ్రామల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.