రూ.32 కోట్లతో STP.. పారిశ్రామిక వాడ డ్రైనేజీ ట్రీట్మెంట్
MDCL: ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో రూ.32 కోట్లతో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్ వల్ల ఇందిరానగర్ పారిశ్రామిక వాడలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. అలాగే.. రామంతపూర్‌లో, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సమీపంలో వంతెన నిర్మాణంతో రాకపోకలు సులభమయ్యాయి. అనేక ప్రాంతాల్లో దీర్ఘకాల సమస్యలు పరిష్కారమయ్యాయి.