ఎస్సై ఆంజనేయులుకు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు
ATP: పెద్దవడుగూరు ఎస్సై ఆంజనేయులు నీతి నిజాయితీ గల అధికారి అని, ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలో గడ్డివాములకు నిప్పు పెట్టిన ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ క్రమంలో రైతుల కోపాన్ని చల్లార్చేందుకు, నిందితుడు సుధాకర్‌ను ఎస్సై కొట్టాల్సి వచ్చిందని వివరించారు.