ఏయూలో 'విజిలెన్స్ అవేర్నెస్ వీక్'

ఏయూలో 'విజిలెన్స్ అవేర్నెస్ వీక్'

VSP: అవినీతి నిరోధక, నిజాయితీ ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏయూలో 'విజిలెన్స్ అవేర్నెస్ వీక్'ను నిర్వహించారు. CVC ఆధ్వర్యంలో విద్యార్థులకు అవినీతిని గూర్చిన అవగాహన కల్పించి, సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, ఆచార్యులు, సహ ఆచార్యులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ అన్ని విభాగాలు పాల్గొన్నాయి.