'రాజ్యాంగ ప్రవేశికను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి'

'రాజ్యాంగ ప్రవేశికను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి'

HYD: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో నిర్వహించిన 'ఫోటో ఎగ్జిబిషన్'‌ను TG హైకోర్టు- భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. భారత ప్రాచీన రాజధర్మ సూత్రాలే పునాదిగా ఉన్న మన రాజ్యాంగం అత్యున్నత ధర్మమన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ప్రవేశికను అర్థం చేసుకోవాలనీ, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.