కోదాడ లింగమంతుల స్వామి జాతరకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

కోదాడ లింగమంతుల స్వామి జాతరకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

SRPT: కోదాడలో జరిగే లింగమంతుల స్వామి జాతరకు హాజరుకావాలని కోదాడ యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే పద్మావతికి ఇవాళ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. స్వామివారి కల్యాణానికి హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఈదుల కృష్ణయ్య, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, గుండెబోయిన సూరి, గురుమూర్తి, సైదుబాబు తదితరులు ఉన్నారు.