పదవులకే వన్నెతెచ్చిన నాయకుడు అశోక్ గజపతిరాజు

VZM: పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమించడం గర్వకారణం అన్నారు. గవర్నర్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్న అశోక్ గజపతి రాజుకు అభినందనలు తెలిపారు.