'ధాన్యాన్ని రోడ్లపై కాకుండా కళ్ళల్లోనే ఆరబెట్టుకోవాలి'

'ధాన్యాన్ని రోడ్లపై కాకుండా కళ్ళల్లోనే ఆరబెట్టుకోవాలి'

WNP: రైతులు ధాన్యాన్ని రోడ్లపై కాకుండా కళ్ళల్లోనే ఆరబెట్టుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచించారు. ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వడ్లు ధాన్యం నిలువ ఉంచడం పట్ల కేంద్రం నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.