బాధితుడికి చెక్కును అందించిన మంత్రి

ELR: ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన నన్నే లక్ష్మణరావు అనారోగ్య సమస్యతో కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధిని మంగళవారం కలిశారు. బాధితునికి మెరుగైన చికిత్స కోసం రూ.2 లక్షల విలువ గల CMRF చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటున్నారు.