VIDEO: శ్రీకాకుళం జిల్లాకు రానున్న CM.. వేగంగా ఏర్పాట్లు

SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఈ నెల 26న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో పారిశుధ్య కార్మికులతో సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు.