దేవరకద్ర మార్కెట్‌లో సన్నరకం జోరు

దేవరకద్ర మార్కెట్‌లో సన్నరకం జోరు

MBNR: దేవరకద్ర మార్కెట్లోకి మంగళవారం 363 క్వింటాళ్ల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం సన్నరకం ధర క్వింటాలుకు రూ. 2,500 నుంచి రూ. 2,693 వరకు పలికిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్కు దొడ్డు రకం కంటే సన్నరకమే ఎక్కువగా వస్తుందని, రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందని ఆమె వివరించారు.