VIDEO: కేంద్ర మంత్రి వినూత్న కార్యక్రమం
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిల్లీలోని తన కార్యాలయం నుంచి వీసీ ద్వారా శ్రీకాకుళంలోని ఉన్న తన క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. మొత్తం 56 మందితో మంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు తక్షణమే సూచనలు జారీ చేశారు.