పెదవడ్లపూడిలో CMRF చెక్కుల పంపిణీ

GNTR: మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1,99,490 విలువైన చెక్కులను గురువారం పంపిణీ చేశారు. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. లామ్ ప్రసాద్‌కు రూ. 1,01,208, మోర్ల విజయలక్ష్మికి రూ. 46,150 తదితరులకు పంపిణీ చేశారు.