HIT TV కథనానికి స్పందించి DHMO

HIT TV కథనానికి స్పందించి DHMO

SRD: ఇటీవల వచ్చిన HIT TV వార్తకు స్పందించి శుక్రవారం జిల్లా వైద్యాధికారిని నాగ నిర్మల పఠాన్ చెరువు ప్రభుత్వ హాస్పటల్ RHC సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిని కలియ తిరుగుతూ డ్యూటీలో ఉన్న నర్సుల అవినీతి దందాపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో వెలుగులోకి చాలా అంశాలు వచ్చాయని తెలిపారు. సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.