వర్షాకాలపు సమస్యలపై చర్యలు తీసుకోండి: కమిషనర్

వర్షాకాలపు సమస్యలపై  చర్యలు తీసుకోండి: కమిషనర్

NLR: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కమిషనర్ నందన్ తెలిపారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ పనులను నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ ఆదివారం పర్యవేక్షించారు.