రాజధానిలో వరుస ప్రమాదాల ఘటనలో పురోగతి

రాజధానిలో వరుస ప్రమాదాల ఘటనలో పురోగతి

GNTR: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై పోలీసులు పురోగతి చూపించారు.  అమరావతిలో ఈ నెల 23న పైపులకు నిప్పు పెట్టిన అగ్ని ప్రమాదానికి కారకుడు వాచ్ మెన్ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తుళ్లూరు పీఎస్‌కు రామును తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్ రామును విచారించి, అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు సీన్ రీ క్రియేట్ చేశారు.