హర్యానాలో జిల్లా వాసి దారుణ హత్య
కృష్ణా: హర్యానాలో జిల్లాకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కంపెనీ ఇచ్చిన రూమ్‌లోనే అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు గుడివాడ వాసి రిషికేష్‌గా గర్తింపు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.