తిర్లంగిలో స్వచ్చాంధ్ర- స్వర్ణాంద్ర కార్యక్రమం

తిర్లంగిలో స్వచ్చాంధ్ర- స్వర్ణాంద్ర కార్యక్రమం

SKLM: టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో శనివారం పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.బి. రాజగోపాల్ ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర- స్వర్ణాంద్ర కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.