ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : కలెక్టర్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : కలెక్టర్

MLG: ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 87 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.