BREAKING: దారుణం.. కుటుంబం ఆత్మహత్య

BREAKING: దారుణం.. కుటుంబం ఆత్మహత్య

PLD: జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన గోపి-శంకర కుమారి దంపతులకు మూడేళ్ల పాప. వీరు భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్, నర్స్‌గా పనిచేస్తున్నారు. అయితే, నిన్న రాత్రి నర్సారావుపేట వచ్చిన వారు, ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లీ కూతుళ్లు మరణించగా, భర్త పరిస్థితి విషయంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.