VIDEO: అంగన్వాడి కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
కోనసీమ: కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలు మండలం మేళ్లూరులో రూ. 4లక్షలతో నిర్మించిన అంగన్వాడి కేంద్ర నూతన భవనాన్ని ఎమ్మెల్యే, బిక్కవోలు ఎంపీపీ సుమతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు.