'పరిశ్రమలలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి'

SRD: పఠాన్ చెరువు నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతాలలోని పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని హైకోర్టు న్యాయవాదులు మామిళ్ల కిషన్, వేణు మాధవులు ప్రభుత్వానికి, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. స్థానికేతరులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే రాబోవు రోజుల్లో వైశ్యామ్యాలు పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు.