వారెవ్వా.. వయసు 3 ఏళ్లు, ఫాలోవర్లు 2 లక్షలు!

వారెవ్వా.. వయసు 3 ఏళ్లు, ఫాలోవర్లు 2 లక్షలు!

మూడేళ్ల వయసులోనే వివిక్ష (@viviksha07) ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. తమ పొలంలో పంటలను చూపిస్తూ, ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి చేస్తున్న వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ చిట్టితల్లి మాటలు వింటే ఎవరికైనా చిరునవ్వు రావడం ఖాయం. ఈ 'లిటిల్ సెలబ్రిటీ' ఇప్పుడు SMలో హాట్ టాపిక్ గా మారింది.