నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: చందూర్ మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పంచాయతీ ఎలక్ట్రీషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కొత్త వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల దృష్ట్యా విద్యుత్ నిలిపివేస్తున్నామని, గ్రామ ప్రజలు సహకరించి తమకు తోడ్పడాలని ఆయన కోరారు.