పేదలకు దుప్పట్లు, ఆహారం పంపిణీ

పేదలకు దుప్పట్లు, ఆహారం పంపిణీ

NLG: కనగల్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యులు, గ్రామీణ సేవకురాలు కంబాల శివలీల తన బర్త్‌డే సందర్భంగా నల్గొండలోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద పేదలకు ఆదివారం దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే కనగల్‌కు చెందిన కొండల్, రామలింగమ్మల కుమారుడు అక్షిత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహార ప్యాకెట్లను అందించారు. దాసోజు కృష్ణమాచారి, సులేమాన్, లింగారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.