'పుటానితండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి'

'పుటానితండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి'

KMM: రఘునాథపాలెం మండలంలో పుటానితండాకు RTC బస్సు సౌకర్యం కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడ్ చిన్న నాయక్ తెలిపారు. బుధవారం మంత్రి క్యాంప్ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ నేత యుగేందర్‌కు వినతి పత్రం అందించారు. RTC బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు, స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.