కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP రాజేంద్రప్రసాద్
☞ కడప విద్యార్థి జస్వంతి మృతిపై ఆరా తీసిన మంత్రి లోకేష్
☞ ఖాజీపేటలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్
☞ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చూడాలి: JC అదితి సింగ్
☞ కడపలో జస్వంతి మృతదేహంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు