VIDEO: 'మహిళల భద్రతకు నిర్భయ నిధులు'

VIDEO: 'మహిళల భద్రతకు నిర్భయ నిధులు'

ములుగు జిల్లాలో నిర్భయ నిధుల ద్వారా మహిళల భద్రతను పెంపొందిస్తున్నామని కలెక్టర్ దివాకర్ టి.ఎస్ తెలిపారు. గురువారం “ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” ప్రాజెక్ట్ అమలుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ కోసం పింక్ ఆటోలు, సీసీటీవీ కెమెరాలు, క్రెష్, డే కేర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.