‘రేపటి సమావేశానికి హాజరుకావాలి'

చిత్తూరులో సోమవారం నిర్వహించే టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హాజరవుతారని ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, పార్లమెంటరీ అనుబంధ విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.