రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తే లేదు: సుమ
రిటైర్మెంట్‌పై యాంకర్ సుమ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలామంది మీ రిటైర్మెంట్ ఎప్పుడు అని అడుగుతున్నారని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తమ ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్ జెనెటిక్స్ అని, తన తల్లికి 84ఏళ్లు కానీ వెరీ యంగ్ అని పేర్కొంది. ఆమెకే రిటైర్ లేనప్పుడు తనకెందుకు ఉంటుందంటూ చెప్పుకొచ్చింది.