VIDEO: 'వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించాలి'
SKLM: వాట్సాప్ గవర్నెన్స్‌పై ఇంటింటికి వెళ్లి ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం అరసవల్లిలో వెలమవీధిలో సచివాలయంను ఆయన సందర్శించారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.