జయతిలో హిందూ సమ్మేళనం
VZM: నెల్లిమర్ల మండలంలోని జయతిలో విగ్నేశ్వర భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మమని చెప్పారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమీక్ష పరిచి మన దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాల్సిన లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఎర్పడిందన్నారు.