ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

*వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం *నేటి నుంచి ఇంటర్ సప్లిమెంట్ పరీక్షలు *ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్ష *ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు *కొనిజర్ల మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం *సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన *పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు