రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

ADB: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 960 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ ఆదేశించారు.