VIDEO: 'ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలి'

VIDEO: 'ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలి'

E.G: రాష్ట్రంలో రైతాంగానికి ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ పార్టీ ధర్నా చేపట్టింది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయడం లేదని ఆయన అన్నారు.