ఉయ్యూరు వీరమ్మ తల్లి భర్త మరణం ఇలా..!
కృష్ణా: ఉయ్యూరుకి చెందిన కరణం సుబ్బయ్య స్త్రీ వ్యామోహంతో సాధ్వీ మణి వీరమ్మను లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు. ఇందుకు సహకరించాలంటూ గురజాడకి చెందిన తన బావమరిది సీతయ్యను ప్రేరేపించాడు. ముస్తాబాద్‌లో గొర్రెల మందల వద్ద నిద్రిస్తున్న చింతయ్యను సీతయ్య మంత్రతంత్రాల పేరుతో కుట్ర పన్ని, తన నౌకరుకు విషం పూసిన సొరముల్లుతో ఇచ్చి రహస్యంగా పొడిచి హత్య చేశాడు.