లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలో చర్యలు చేపట్టాలి

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలో చర్యలు చేపట్టాలి

రంగారెడ్డి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా షాద్ నగర్ Mla శంకర్ జీరోఅవర్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా Mla నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను విన్నవించారు. విద్య, వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం విషయంలో చర్యలు చేపట్టాలని తెలిపారు.