VIDEO: కాంగ్రెస్ అభ్యర్థిగా పెదగాని కళావతి నామినేషన్

VIDEO: కాంగ్రెస్ అభ్యర్థిగా పెదగాని కళావతి నామినేషన్

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పెదగాని కళావతి సోమయ్య గురువారం తన తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'అంబేద్కర్ కాలనీ నా పుట్టినిల్లు'.. అని వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. తనను గెలిపిస్తే గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు.