మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు
BHNG: శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు స్వాత్విక్, కృత్తిక లు శనివారం భువనగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించినట్లు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆదేశాల మేరకు శిక్షణా డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్, కృతిక భువనగిరి మండల పరిషత్ కార్యాలయంను సందర్శించారని ఆయన తెలిపారు.