ఆస్ట్రోనాట్‌గా ఎంపికైన జిల్లా వాసి
E.G: నిడదవోలుకు చెందిన కైవల్యా రెడ్డి కుంచాల అమెరికాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029 అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైంది. క్లిష్టమైన ప్రక్రియలో విజయం సాధించడం పట్ల ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా స్థానికులు కైవల్యా రెడ్డికి అభినందనలు తెలిపారు.