పలాస ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష ఇవాళ ఉ. 10 గంటలకు వజ్రపుకొత్తూరు మండలంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.11 కి కొత్తపేటలో జల జీవన్ మిషన్ ద్వారా మంజూరైన వాటర్ హెడ్ ట్యాంక్ శంకుస్థాపన చేస్తారు. ఉ. 12 గంటలకు కొమరల్తాడ, కొత్తపేట BT రోడ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.