VIDEO: ఎచ్చర్ల నుంచి భారీ ర్యాలీతో మూలపేట పోర్టుకు
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ భారీ ర్యాలీగా మూలపేట పోర్టుకు ఇవాళ బయలుదేరారు. ఈ ర్యాలీతో వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, పార్టీలో అసంతృప్తులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గొర్లె కిరణ్ కుమార్ 2019లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.