ఏకముఖీ హనుమాన్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి

ఏకముఖీ హనుమాన్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి

NRML: గడ్డేన్న ప్రాజెక్టు సమీపంలోని ఏకముఖీ హనుమాన్ అలయాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ పేర్కొన్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో రూ. 8 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఆలయంలో భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు