'అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం'

'అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం'

కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో MSME ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్‌లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన చేశారు. కాకినాడ రూరల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.