వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

SRPT: మఠంపల్లి ఎస్సై ప్రజలను పర్యావరణ హితంగా మట్టితో చేసిన గణపతి ప్రతిమలతో వినాయక చవితి జరుపుకోవాలని ఇవాళ ఒక ప్రకటనలో కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, లైటింగ్, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లు, క్రేన్లు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, పిల్లలు, వృద్ధులు నిమజ్జన ప్రాంతానికి రాకూడదని సూచించారు.